20 thoughts on “Minister Anil Kumar Yadav Entry In Assembly | Friday Politics

  1. తెగ మోస్తున్నారు రా బాబు ,చూడలేక చస్తున్నాం . కొంచెం భజన తగ్గిస్తే బాగుంటది

  2. కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించండి
    అనిల్ కుమార్ యాదవ్ గురించి నెల్లూరు లో మీకు ఏమి తెలుసు రాజకీయ నాయకులు అందరి లోకి నాకు తెలిసిన అంత వరకు నిజాయితీ పరుడు.. తన ఆస్తులు అమ్ముకుని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి.. దయచేసి వ్యక్తిత్వం గురించి తెలియకుండా ఎవరిని కామెంట్స్ చేయవద్దు ప్లీజ్

  3. మండల తాసిల్దార్ ఆఫీసులలో MRO, VRO, Surveyor ఏ ఒక్కడు కూడ వారంలో 2, 3 రోజులు కూడ అందుబాటులో ఉండట్లేదు. ఒక చిన్న పనికి కూడా వీడుంటే వాడుండడు లేకపోతే ఇంకొకడు ఉండడు. అందరూ ఉంటే వేల రూపాయలు సమర్పించుకోందే చిన్న పని కూడా జరగదు. నెలల పాటు, చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారు.

    ముఖ్య మంత్రి గారు… మండల స్తాయి నుండి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు ప్రతి ఆఫీసర్ని ఆఫీసుకు కచ్చితంగ వేళకు వచ్చేల, లంచాలు తీసుకోకుండ పని చేసేలా చూడండి. అదే విధంగ గ్రామాలలో గవర్నమెంటు హాస్పిటల్ డాక్టర్ గాని, వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ గాని వారంలో ఒక్క రోజైనా పనిచేస్తే ఒట్టు. వీళ్ళంత గుమస్తాలు కాంపౌడర్లతో మ్యానేజ్ చేస్తున్నారు. లక్షల రూపాయల జీతాలు, లంచాలు తీసుకుంటూ ప్రజల రక్తాన్ని త్రాగుతు వారి జీవితాలను హరిస్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వ ఉధ్యోగులను దారిలో పెడతారని ఆశిస్తున్నాము.

  4. . Krishnudi Peru chepupukoni barthuku thunaru. Ayna sare koni scientists asalu dwaraka krishnudi kadani antunte akade yenduku velli nirupinchukoru Mee yadavulu.

  5. Veedu simham enti …..che che…..annam vivekanadha reddy simhapuri simham antaaaa…adi chayalanaaa…chepinchalanaaaa….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Begin typing your search term above and press enter to search. Press ESC to cancel.

Back To Top