Nadimpalli Seetharama Raju Full Interview | Sr Journalist & Sr NTR Associate || Telakapalli Talkshow

Nadimpalli Seetharama Raju Full Interview | Sr Journalist & Sr NTR Associate || Telakapalli Talkshow

Posts created 19620

41 thoughts on “Nadimpalli Seetharama Raju Full Interview | Sr Journalist & Sr NTR Associate || Telakapalli Talkshow

 1. 1) జర్నలిస్టు ల పై మొదటి సారి గౌరవం కలిగింది 2) NTR పై ఆరాధనా భావం పెరిగింది 3) ముఖ్యంగా తిప్పరాజు రమేష్ , పాశం యాదగిరి మరియు సీతారామరాజు, ముగ్గుర్రి వాదన ఇంచుమించు ఒకే విధంగా ఉంది. ఇంతకాలం ఎవరూ విప్పని అనేక విషయాలను ఈ ముగ్గురు విడమర్చ గలిగారు . కేవలం "ప్రముఖ పత్రికలు" ఇప్పటివరకూ పుంఖాను పుంఖాలుగా వండి వార్చిన విషపు ధారల్నే ప్రజలు ఇప్పటివరకూ నిజాలుగా నమ్మారు . ఇక్కడ ఇంకొక గమనించ దగ్గ విషయం , చంద్రబాబు పాలన కార్యక్షేత్రం హైదరాబాదు కాకపోవడం , KCR ఉన్నాడన్న ధైర్యం ఈ ముగ్గురు ధైర్యంగా నోరు విప్పడానికి కారణం కావొచ్చు. ఎలెక్షన్లు అతి కొద్ది రోజుల ముందు ఈ నిజాలు కాకరేపడం ఖాయం .

 2. Excellent andi Seetarama raju garu, very honest. CBN laanti vallaki ee punishment ichina thakkuve, mee lanti vallu inka mundu ki vachi cbn papalanni cheppali

 3. Ore elakapila Ravi ,nuve pedha medhavai ani niku unte malli oka gust ni pilavada valani chepanivvakunda nuve anni thelisinattu vagadam entra ni badha ,edutivalu chepedi vinava munda ,

 4. some times telakapalli garu distrabing raju garu….bcase ravi garu him self feels he knows more than raju garu…let raju garu tell ravi garu……

 5. Maataku mundoka left venakaloka left…naadi left ideology ani cheppukodaaniki tega taapatraya paduthunnaru….

 6. Basically I'm fan of pawan kalyan……. But after watching this interview N.T.R ante huge respect vachindi……

 7. సార్ మీ ఇంటర్వ్యూ వల్ల చాలా నిజాలు తెలిసాయి,

 8. తెలుగుజాతి ఆత్మగౌరవం, ఆరడుగుల అజనుబహుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, మహాశివుడు, దుర్యోధనుడు,రావణుడు, స్వామి వివేకానంద, శ్రీనాధా కవి సార్వభౌముడు,జమీందారు, కూలివాడిగా, రైతుగా, బడిపంతులుగా, ఇలా ఏ పాత్ర పోషించిన పాత్రకె వన్నె తెచ్చే నటన మీ అభినయానికి చిహ్నం మీ జీవితం మీ చేతిలో ఉన్నంత కాలం మీ జీవితానికి మేరే హీరో ఎప్పుడైతే కుటుంబ సభ్యులు అని చెప్పుకునితిరుగుతున్న వాళ్ళ చేతిలోకి మీ జీవితం వెళ్ళిపోయిందో అప్పటికి నుంచి మీ జీవితం అస్తవ్యస్తంగా మారింది ఈ నాటి తరానికి తెలియని విషయo మీ జీవితం చివర్లో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది కనీసం ఏమి జరిగిందో ఎవరు మేమల్ని మీ చరిత్రను చీకటి మాయం చేసారో మీ బయో పిక్ ద్వారా ప్రపంచానికి తెలియచేయాల్సిన బాధ్యత మాత్రం మీ పుత్రరత్నాలదే పుత్రులు ఆ బాధ్యతలు తీసుకోకపోతే ఎన్టీఆర్ గారికి అనేకమంది అభిమాన పుత్రులు ఉన్నారు ఎవరో ఒకరు ఆ బాధ్యతను త్రికరణ శుద్దిగా నిర్వహిస్తారు ✍🏻పాకలపాటి అమర్ నాధ్✍🏻

 9. NCBN YSJ are finished with the people for ever. Because they are a spent force as for as their committment to AP is concerned. Let's us put them to their own place of nothing.🙏

 10. Seetharama Raju garu,
  Please realize that we Will not revive fuedalism.🙏 Should we not shun these people like lokesh or Jagan….! please be true to yourself….🙏

 11. చుసేదంతా నిజమైతే
  చేసేదంతా మంచియతే
  ఎందుకు భయం
  చెప్పెయ్ నిజం
  విప్పేయ్ అంతర్ముఖం
  భయపడ్తుంటే
  దోచేస్తుంటే
  దాచేస్తుంటే
  దాగదు నిజం
  ఆగదు జగం
  అవుతుంది ఆగం
  అందుకే తెలుసుకో మసులుకొ
  నీకోసం మాత్రమే ఓటేయి
  జనం అంతా అనుకుంటే ముందుంది పులబాటే …

 12. Rajugaru mearu chypidi nutiki nurupallu neajam, Raju garu
  Raja guruva bathiki uadaga athanu annubavichaka thapdu

 13. Telakapally Ravi would never change. No patience to listen, arrogance, always interrupting, show off that he knows more than the guest, stopping the guest in the middle and break the flow, very annoying – he can not be a good interviewer…

 14. ore thelakapalliravi guddamusukoni nijam thelusukoni nijalu prajalaku cheppura ravi. bollodi modda antha ruchiga undira neku ravi.

 15. ముడు నేలల రాజకీయ చాలా మరిపోయంది రాజుగారు ఇసారి మి లేక్క తప్పదేమౌ

 16. తెలుగుజాతి ఆత్మగౌరవం, ఆరడుగుల అజనుబహుడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, మహాశివుడు, దుర్యోధనుడు,రావణుడు, స్వామి వివేకానంద, శ్రీనాధా కవి సార్వభౌముడు,జమీందారు, కూలివాడిగా, రైతుగా, బడిపంతులుగా, ఇలా ఏ పాత్ర పోషించిన పాత్రకె వన్నె తెచ్చే నటన మీ అభినయానికి చిహ్నం మీ జీవితం మీ చేతిలో ఉన్నంత కాలం మీ జీవితానికి మేరే హీరో ఎప్పుడైతే కుటుంబ సభ్యులు అని చెప్పుకునితిరుగుతున్న వాళ్ళ చేతిలోకి మీ జీవితం వెళ్ళిపోయిందో అప్పటికి నుంచి మీ జీవితం అస్తవ్యస్తంగా మారింది ఈ నాటి తరానికి తెలియని విషయo మీ జీవితం చివర్లో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది కనీసం ఏమి జరిగిందో ఎవరు మేమల్ని మీ చరిత్రను చీకటి మాయం చేసారో మీ బయో పిక్ ద్వారా ప్రపంచానికి తెలియచేయాల్సిన బాధ్యత మాత్రం మీ పుత్రరత్నాలదే ✍🏻పాకలపాటి అమర్ నాధ్✍🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Begin typing your search term above and press enter to search. Press ESC to cancel.

Back To Top